పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే ఆమెకు ఆస్తిలో ఎటువంటి వాటా రాదు. కానీ వీరికి పిల్లలు పుడితే అక్రమ సంతానం అవుతుంది. అయితే ఈ అక్రమ సంతానానికి తండ్రి ఆస్తిపైన హక్కు ఉంటుంది. మనోవర్తికి కూడా వీరికి హక్కు ఉంటుంది.