Thursday, November 21, 2024
More
    Homeసివిల్ కేసులువంశపారంపర్య కేసులుఒక వ్యక్తి తన ఆస్తినంతా రెండో భార్య సంతానికే రాస్తే చెల్లుబాటు అవుతుందా? మొదటి భార్య...

    ఒక వ్యక్తి తన ఆస్తినంతా రెండో భార్య సంతానికే రాస్తే చెల్లుబాటు అవుతుందా? మొదటి భార్య సంతానానికి ఉన్న హక్కు ఏంటి?

    హిందూ వివాహా చట్టం ప్రకారం ఏ వ్యక్తికైనా రెండో భార్య ఉండడం చట్టరీత్యా నేరం. ఆమెకు అతని పూర్వికుల ఆస్తిపై ఎటువంటి హక్కులు ఉండవు. అయితే ఆమె కుమారులకు మాత్రం వాటా లభిస్తుంది. స్వఆర్జితపు ఆస్తికి, పూర్వికుల ఆస్తికి రెండింటికి రెండో భార్య పిల్లలు హక్కు దారులే. మొదటి భార్య పిల్లలు తండ్రి ఆస్తికి నిజమైన వారసులు. అయితే ఆస్తిని రెండో భార్య పిల్లలతో కలిసి వాటా పంచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ తండ్రి తన స్వఆర్జితపు ఆస్తి మొత్తాన్ని రెండో భార్య పిల్లలకే రాసి ఇస్తే మొదటి భార్య పిల్లలు చేయగలిగింది ఏమీ లేదు.

    Most Popular