Tuesday, December 3, 2024
More
    Homeసివిల్ కేసులుమెడికల్ కేసులువ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఫీజులను అధికంగా వసూలు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

    వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఫీజులను అధికంగా వసూలు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

    వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కన్నా అధికంగా వసూలు చేస్తే పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టవచ్చు. 420 సెక్షన్‌ కింద చీటింగ్‌ కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతారు. కోర్టులో తగిన ఆధారాలతో రుజువు చేస్తే ఆ సంస్థ నిర్వహకులకు శిక్ష పడే అవకాశముంది. అధికంగా వసూలు చేసిన ఫీజులు కోర్టు ఖర్చులతో సహా తిరిగి ఆ సంస్థ రోగులకు చెల్లించాల్సి ఉంటుంది.

    Most Popular