Friday, January 3, 2025
More
    Homeసివిల్ కేసులుమెడికల్ కేసులుప్రయివేట్‌ హాస్పిటల్‌లో నిర్ణయించిన దాని కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేస్తే కోర్టుకు వెళ్లవచ్చా?

    ప్రయివేట్‌ హాస్పిటల్‌లో నిర్ణయించిన దాని కన్నా ఎక్కువ ఫీజు వసూలు చేస్తే కోర్టుకు వెళ్లవచ్చా?

    ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కన్నా ప్రయివేట్‌ హాస్పిటల్స్‌ ఎక్కువగా వసూలు చేస్తే తగిన ఆధారాలు తీసుకొని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. 420 సెక్షన్‌ కింద చీటింగ్‌ కేసు నమోదు చేస్తారు. కోర్టులో నిరూపించగల్గితే అదనంగా కట్టిన ఫీజులను తిరిగి రాబట్టుకోవచ్చు. కోర్టులో హాస్పిటల్‌ దోషిగా తేలితే ఆ ఆసుపత్రి లైసెన్స్‌ ను కూడా రద్దు చేయమని లేదా కొద్ది కాలం సస్పెండ్‌ చేయమని తీర్పు రావచ్చు.

    Most Popular