Thursday, November 21, 2024
More
    Homeసివిల్ కేసులుమెడికల్ కేసులుప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తే శిక్ష పడుతుందా?

    ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తే శిక్ష పడుతుందా?

    ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం అందించడంలో డాక్టర్లు ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే వారికి శిక్ష పడుతుంది. అయితే యాక్సిడెంట్‌, హత్యాయత్నం, రేప్‌ కేసులకు సంబంధించిన రోగులు వీలైనంత వరకు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలి. అదే ప్రయివేట్‌ ఆసుపత్రికి వెళితే ఆ ప్రయివేట్‌ వైద్యులు చికిత్స చేసేందుకు ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి వచ్చే దాకా జరిగే ఆలస్యానికి ప్రయివేట్‌ వైద్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

    Most Popular