Thursday, December 26, 2024
More
    Homeసివిల్ కేసులుభూ రిజిస్ట్రేషన్ కేసులుడబుల్‌ రిజిష్ట్రేషన్‌ భూములను గుర్తించడం ఎలా?

    డబుల్‌ రిజిష్ట్రేషన్‌ భూములను గుర్తించడం ఎలా?

    ఈ మధ్య కాలంలో భూమికి విలువ బాగా పెరిగింది. దీంతో డబుల్‌ రిజిష్ట్రేషన్‌ సమస్యలు వస్తున్నాయి. ఒకే భూమి ఇద్దరు ముగ్గురు పేర్లు మీద రిజిష్టర్‌ అయి ఉంటుంది. ఈ సమస్యల గురించి తెలుసుకోవాలంటే ముఖ్యమంది ఎన్‌క్యుంబరెన్స్‌ సర్టిఫికెట్‌ చెక్‌ చేసుకోవాలి. దీన్నే ఇసి అంటారు. ఇందులో భూమి ఎవరి పేరు మీద ఉంది అనేది తెలిసి పోతోంది. ఇసిలో ఒక్కరి పేరు ఉంటుంది.

    Most Popular