సాధారణంగా మైనర్ల పేరున ఉన్న ఆస్తులను కొనకూడదు, అమ్మకూడదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ మైనర్ల సంక్షేమానికి అవసరమై వారి ఆస్తులను అమ్మవచ్చు. అయితే ఇందుకు కోర్టు అనుమతి తప్పనిసరి. ఆస్తులు అమ్మటానికి చూపించే కారణాలతో కోర్టు సంతృప్తి చెందడం తప్పనిసరి.