Saturday, December 21, 2024
More
    Homeసివిల్ కేసులుకబ్జా కేసులుమీ ఆస్తికి రిజిష్ట్రర్‌ పత్రాలు ఉన్నాయి, కానీ ఇసిలో మాత్రం మీ పేరు లేదు. ఏం...

    మీ ఆస్తికి రిజిష్ట్రర్‌ పత్రాలు ఉన్నాయి, కానీ ఇసిలో మాత్రం మీ పేరు లేదు. ఏం చేయాలి?

    ఇలాంటి సందర్బాల్లో దీనికి పూర్తి బాధ్యత రిజిష్ట్రార్‌ దే. ఆ రిజిష్ట్రార్‌కు మీరు ఒక లేఖ పెట్టుకొని మీ పత్రాలన్ని చూపించి ఇసిని సరి చేసుకోవాలి. ఒక వేళ రిజిష్ట్రార్‌ పనిచేయకుంటే నేరుగా కోర్టులో కేసు వేసుకోవచ్చు. లేదా హైకోర్టులో రిట్‌ ఆఫ్‌ మాండసస్‌ వేసి రిజిష్ట్రార్‌కు ఆదేశాలు ఇప్పించవచ్చు.

    Most Popular