కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంటే యజమాని, ఉద్యోగి మధ్యన ఉండే అంశం. ఇటువంటి ఉద్యోగాలకు కాంట్రాక్ట్ ఒప్పందం కచ్చితంగా రాసుకోవాలి. ఆ ఒప్పందానికి విరుద్దంగా యజమాని ప్రవర్తిస్తే లేబర్ కోర్టుకు వెళ్లవచ్చు. అక్కడ తిరిగి ఉద్యోగం పొందవచ్చు. నష్ట పరిహారాన్ని కూడా పొందవచ్చు.