మైనర్లు యుక్త వయస్సు దాటని వారు కాబట్టి వారికి ఇండియన్ పీనల్ కోడ్ వర్తించదు. వారి కోసం బాల నేరస్తుల చట్టం 2000 అని ప్రత్యేక చట్టం ఉంది. నేరాలు చేసిన మైనర్లను బాల నేరస్తుల కారాగారానికి పంపిస్తారు. వీరు హత్య చేసినప్పటికీ 3 సంవత్సరల కన్నా ఎక్కువ శిక్ష పడదు. ఆ శిక్ష పూర్తయిన వెంటనే వీరిని వదిలేస్తారు.