వ్యభిచారంలో పాల్గన్న వారందరికీ ఒకే శిక్ష పడుతుంది. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్(ఐటిపి) ప్రకారం వీరికి ఏడాది నుండి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. శిక్ష తోపాటు అపరాధ రుసం కూడా విధిస్తారు. ఇది ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల వరకు ఉండవచ్చు.