పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఎవరైన ఒక వ్యక్తి సమాజంలోని ఇతర వ్యక్తులకు తన ప్రవర్తన ద్వారా, తన చర్యల ద్వారా ఇబ్బంది లేదా నష్టం కల్గిస్తే దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు. ఐపిసి 268 సెక్షన్ ప్రకారం వీరికి ఏడాది నుండి రెండేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది.