Wednesday, January 15, 2025
More
    Homeక్రిమినల్ కేసులుకొట్లాటలుకోట్లాట ఉద్దేశపూర్వకంగా కాకుండా అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగితే శిక్ష పడుతుందా?

    కోట్లాట ఉద్దేశపూర్వకంగా కాకుండా అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగితే శిక్ష పడుతుందా?

    కోట్లాటలు రెండు రకాలుగానూ జరగవచ్చు. ఉద్దేశ్యపూర్వకంగా కోట్లాట జరగవచ్చు. క్షణికావేశంలోనూ జరగవచ్చు. అయితే ఆ కోట్లాట దురుద్దేశ్యంతో ముందు పథక రచన చేసుకొని జరిగితే శిక్ష కచ్చితంగా పడుతుంది. కానీ క్షణికాశంలో జరిగితే మాత్రం శిక్ష ఉండదు. ఎందుకంటే ఇక్కడ దురుద్దేశం ఉందా లేదా అని కోర్టు పరిశీలిస్తుంది. ఒక మర్డర్‌ జరిగినా గానీ అది క్షణికావేశంలో జరిగితే శిక్ష పడదు.

    Most Popular