అత్యాచారానికి గురైన మహిళలకు సాధారణంగా పోలీసుల నుంచి రక్షణ ఉంటుంది. పోలీసులు ఆ మహిళకు సత్వర న్యాయం జరగడానకి అన్ని చర్యలూ తీసుకుంటారు. సాధారణంగా ఆత్యాచారం కేసుల్లో పోలీసుల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుంది. దీంతో ఆ మహిళలకు సరైన, త్వరితగతిన న్యాయం జరుగుతుంది. ఈ మహిళలకు రక్షణ కల్పించేందుకు, త్వరగా న్యాయం జరిగేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఉంటాయి. ఉదా: పోస్కో కోర్టులు. అలాగే అత్యాచారానికి గురైన మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పోస్కో చట్టం, దిశా చట్టం