Tuesday, December 3, 2024
More
    Homeక్రిమినల్ కేసులుఅత్యాచారంయువతుల ప్రైవేట్‌ భాగాలను బలవంతంగా తడిమితే అది అత్యాచారం కిందకు వస్తుందా?

    యువతుల ప్రైవేట్‌ భాగాలను బలవంతంగా తడిమితే అది అత్యాచారం కిందకు వస్తుందా?

    యువతల ప్రైవేట్‌ భాగాలను బలవంతంగా తడిమితే అది సెక్షన్‌ 376 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం అత్యాచారం కిందకు రాదు. అయితే సెక్షన్‌ 354 ఐపిసి ప్రకారం అది ఆ మహిళ యొక్క గౌరవాన్ని భంగపరచం కింద నేరమవుతుంది. ఈ నేరానికి ఆ పురుషుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

    Most Popular