Monday, October 14, 2024
More
    Homeకుటుంబ సమస్యలుభార్య భర్త తల్లితండ్రులను వేధిస్తుంటే చట్టం నుంచి ఎటువంటి రక్షణ ఉంటుంది?

    భార్య భర్త తల్లితండ్రులను వేధిస్తుంటే చట్టం నుంచి ఎటువంటి రక్షణ ఉంటుంది?

    ఈ పరిస్థితి గురించి ప్రత్యేకంగా ఏ చట్టంలోనూ చెప్పలేదు. కానీ భర్త తల్లితండ్రుల బాగోగులు చూడాల్సిన బాధ్యత భార్యకు కూడా ఉంటుంది. ఈ అంశంపై భర్త కోర్టుకు వెళితే అతనికి విడాకులు దొరికే అవకాశముంది.

    Most Popular